Blogspot - hmtvhamsadhwani.blogspot.com - కె.రామచంద్రమూర్తి గారి సంపాదకీయం "హంసధ్వని"
General Information:
Latest News:
Untitled 23 Mar 2012 | 04:19 am
ఉపఎన్నికల గుణపాఠాలు ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి రాజకీయ పార్టీలకు గుణపాఠాలు చెప్పాయి. నేర్చుకోవాలే కానీ అన్ని పార్టీలకూ పాఠాలు ఉన్నాయి. స్పష్టంగా, నిర్ద్వంద్వంగా తెలంగాణవాదాన్ని వినిపించిన పార్టీలకే త...
కలుగులోని దొంగలందరూ బయటకొస్తారా..? 4 Feb 2011 | 02:46 am
స్వతంత్ర భారతంలో అతిపెద్ద అవినీతి కుంభకోణం. లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాకుండా పోయిన వైనం. ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుందా? దొంగలు దొరుకుతారా? దొంగలందరూ దొరుకుతారా? దొంగసోమ్ము ...
కిరణ్ గుగ్లీ 1 Feb 2011 | 12:05 am
ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్త బౌలర్ కిరణ్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నారు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ సోనియాగాంధీ ఆదేశాలమేరకు లెగ్ బ్రేక్ ప్రవీణుడు కిరణ్ వర...
జాతికి తీరని అపచారం..! 26 Jan 2011 | 08:48 pm
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ నవయుగ వైతాళికుడు గురజాడ చేసిన ప్రబోధం విలువైనది. వెలలేనిది. ఈ ప్రబోధాన్ని ఎవరు విస్మరించినా అవివేకమే. ఆత్మహత్యాసదృశమే. ఏక్తా యాత్ర పేరుతో శ్రీనగర్ వెళ్ళి ల...
జగన్ ఓటమా..? నరసింహన్‌కి రాజదండమా..? 24 Jan 2011 | 01:53 am
ముసుగులు గబగబా తొలగిపోతున్నాయి. ఒరలలో నుంచి బరబరా బయటికి దూసిన కత్తులు తళతళా మెరుస్తున్నాయి. కుత్తుకలు కత్తిరించడానికి సిద్ధం అవుతున్నాయి. వాతావరణం అమాంతంగా వెడెక్కిపోతున్నది. యుద్ధానికి ఉభయ పక్షాలూ స...
బోఫోర్స్ : మన్మోహన్ వ్యక్తిత్వంపై మరో మరక 14 Jan 2011 | 12:39 am
బోఫోర్స్ భూతం మరోసారి నిద్రలేచి వికటాట్టహాసం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని నిద్రకు దూరం చేస్తోంది. అధినాయకురాలి ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ముంచుకొస్తోంది. మచ్చలేని నీతిమంతుడుగా ఇంతకాలం పే...
శ్రీకృష్ణ కమిటీ నివేదిక పర్యవసానాలు ఏంటి..? 8 Jan 2011 | 01:56 am
Normal 0 false false false EN-US X-NONE TE ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడయింది. యథాతధస్థితిని కొనసాగించడం ఇకమీదట సాధ్యం కాదని నివేదిక ప్రారంభంలోనే కమిటీ స్పష్టం ...
నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్ ప్రభుత్వం 6 Jan 2011 | 02:07 am
పాకిస్తాన్ లో ఉదారవాదారినికీ, హేతువాదానికీ తావు లేని పరిస్థితులను మతవాదులు సృష్టిస్తున్నారు. సమాజంలో మతవాదుల ఆధిపత్యం వేగంగా, ప్రమాదకరంగా పెరుగుతోంది. ఆత్మాహుతి దాడులు పెరిగిపోతున్నాయి. ఉదారవాదుల నోళ్...
తెలివిడి కాదు.. తెగింపు కావాలి 3 Jan 2011 | 06:35 pm
దేశాన్ని పాలించే వారికి కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు. మనసుండాలి. ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉండాలి. క్లిష్టమైన సమయాలలో తెగించి నిర్ణయాలు తీసుకొనే ధైర్యం ఉండాలి. నిర్ణయాల ఫలితాలను ఎదుర్కొనే సామర్థ్యం ...
ప్రజల మనీషి.. కన్నబిరాన్ 3 Jan 2011 | 03:11 pm
న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. రెండు చేతులా అదేపనిగా గడిస్తున్న క్రిమినల్ లాయర్లు ఉన్నారు. రాజకీయ నాయకుల ప్రాపకంతో న్యాయమూర్తులుగా పదవులు సంపాదించినవారున్నారు. ఆ పదవులను వినియోగించుకొని కోట్లకు పడగలెత...