Blogspot - jaajipoolu.blogspot.com - జాజిపూలు

Latest News:

తాళి 10 Oct 2012 | 07:12 pm

చంద్రమతి తాళి భర్త హరిశ్చంద్రుడికి మాత్రమే కనబడుతుందట..అందుకే చీకటిలో స్మసానంలో  కాటికాపరి తాళి అడిగితే అతనే హరిశ్చంద్రుడని ఇట్టే అంటే అట్టేకనిపెట్టేస్తుంది చంద్రమతి అని పురాణాలు ఘోషించాయని మా తాతయ్య ...

సంతూర్ సంతూర్ 13 May 2012 | 02:55 am

ఎక్క్యూజ్ మీ..... ఏం కాలేజ్ చదువుతున్నారు .... కాలేజ్ నేనా ?????? మమ్మీ!!!!!!!! ... పసుపు చందనా గుణాల కలయికా సంతూర్ చర్మం మిల మిల మెరిసే ఇక సంతూర్ సంతూర్ ..................................... యాడ్ చూ...

నేను చూసిన మలేషియా 28 Nov 2011 | 04:59 pm

అప్పుడెప్పుడో రాద్దామనుకున్నా పోస్ట్ అన్నమాట ఇది..నా జ్ఞాపకాల్లో ముఖ్యమైనదినూ పనిలో పని సింగపూర్ ,ఇండోనేషియ,మలేషియా చూడాలనుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అనీను రాస్తున్నా.. ముందు మలేషియా గురించి చెప...

పాడమని నన్నడగవలెనా!!!! 14 Sep 2011 | 03:26 am

చిన్నప్పటి నుండి నాకు రెండు తీరని కోరికలు ఉండిపోయాయి ..ఒకటి .. " పంచభూతములు ముఖ పంచకమై...చతుర్వేదములు ప్రాకారములై " అంటూ సాగరసంగమం కమల్ హాసన్ లా కదక్, కూచిపూడి మణిపురి , ఒడిస్సీ ,భరతనాట్యం ఇలా అన్ని న...

ఆషాడం - 2 27 Jun 2011 | 04:02 pm

ఆ..ఎంతవరకూ చెప్పాను ..ఆషాడంలో మా ఆయన్ని కలుసుకోవడానికి మా అమ్మమ్మ ఊరు వెళ్లాను అని చెప్పాను కదా ... అక్కడికి వెళ్ళగానే అనుకున్న కధ మొదలైంది.."ఆషాడంలో మొక్కులేమిటే మరీ విచిత్రంగానూ" అని కాసేపు మా అమ్మమ...

ఆషాడం 18 Jun 2011 | 12:39 am

అమ్మకు ఫోన్ చేసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ" ఆషాడం వస్తుందిగా మరి, ఆ అమ్మాయిని పుట్టింటికి తీసుకు వచ్చేసారా అమ్మా" అన్నాను......"ఈ రోజుల్లో ఇంకా ఆషాడం ,కార్తీకం ఏమిటే నీ మొహం పెళ్ళయిన మూడోరోజే సెలవు లే...

ఇరుగు-పొరుగు 8 Jun 2011 | 08:17 pm

ఏంటలా చూస్తారు!!!.......బొమ్మల కొలువులా పర్సులు,హ్యాండ్ బ్యాగుల కొలువు పెట్టిందేమిటిరా బాబు అనే కదా ...అవి అన్నీ నా హ్యాండ్ బ్యాగులే .... ఇంకా కొన్ని ఉన్నాయి లోపల ...ఆగండాగండాగండి .... ఇప్పుడేమనుకుంటు...

అనగనగా ఒక రోజు... 28 May 2011 | 05:47 pm

ఈ మధ్యన నాకు పని ఎక్కువ అయిపోయి గొప్ప గొప్ప ఐడియాలు వచ్చేస్తున్నాయి . మీరు సరిగ్గానే విన్నారు ఖాళీ ఎక్కువ అయి కాదు పని ఎక్కువ అయ్యే....ఖాళీగా ఉంటే మనం ఎక్కడ ఆలోచిస్తాం ...ఎంచక్కా సిస్టం ఆన్ చేసి సినిమ...

అసలేం జరిగింది ? 21 May 2011 | 10:59 pm

తెల్లవారుజామునే లేచి పిల్లలను ఆదరాబాదరాగా బస్ ఎక్కించి ,తరువాత వంట చేసి, లంచ్ బాక్స్ తో భర్తగారిని ఆఫీసుకు సాగనంపీ ,గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనుకకు తిరగ్గానే కిష్కిందకాండలా ఉన్న ఇల్లును చూసి, ఏడుపుమో...

సరదాగా స్కై పార్క్ కి 8 May 2011 | 09:16 pm

నిన్న స్కై పార్క్ కి వెళ్ళాం.. స్కైపార్క్ అంటే ఏంటంటే.. ఊ..చాలా బాగుంటుంది అన్నమాట..ఎలా చెప్పాలో తెలియడం లేదన్నమాట.. అందుకే చూపిస్తా.. అసలుకి ఒక 500 ఫొటోస్ తీసి ఉంటాం అందులో 450 ఫొటోస్ లో మేమే ఉన్నాం....

Related Keywords:

ఎదురింటి, ఈనాడు పేపర్ vasundara, అమ్మాయి

Recently parsed news:

Recent searches: