Blogspot - journomucchatlu.blogspot.com - జర్నో ముచ్చట్లు
General Information:
Latest News:
రమణా.. ఎందుకిలా చేశావ్..? 2 Jun 2013 | 07:58 pm
ఏడాది క్రితం.. బూరా గారి సంస్మరణ సభలో కలిశావు.. ఎన్నో స్మృతులను కలబోసుకున్నావు.. నవ్వుల పువ్వులు పూయించావు.. మధుర స్మృతులు మిగిల్చావు.. బూరా గారి శిష్యులందరికోసం ఫేస్‌బుక్‌లో ఓ గ్రూపు సృష్టిస్తానన్న...
భయం గుప్పిట్లో... 1 Aug 2012 | 11:04 pm
పుణెలో ఈ సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదింపావు మధ్యలో నాలుగు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. చిదంబరం స్థానంలో హోంమంత్రిగా నియమితులైన సుశీల్ కుమార్ షిండేకి ఈ పేలుళ్లు సవాలేనని భావించవచ్చు. నిజానికి ఆయన...
శివయ్య లాలింపు 1 Aug 2012 | 11:01 pm
మొన్నీ మధ్య తమిళనాడు వెళ్లాను అక్కడ చాలా గుళ్లూ గోపురాలు తిరిగాను. ఇందులో భాగంగా.. అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశం.. తిరుమెచ్చూరు వెళ్లాను ఇది చెన్నైకి ఓ 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి లల...
ది హన్స్ ఇండియా తొలి వార్షికోత్సవ వేళ... 20 Jul 2012 | 01:46 am
నేను పనిచేస్తున్న hmtv గ్రూపునుంచి వెలువడుతున్న The Hans India ఇంగ్లిష్ పత్రిక తొలి వార్షికోత్సవం ఈనెల 15న జరిగింది. ఆ సందర్భంగా మా అబ్బాయి వికాస్ (తనిప్పుడు ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు) ని తీసుకు ...
షుగర్ వ్యాధినీ తగ్గించొచ్చట...! 4 Jul 2012 | 11:04 pm
హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రజ్ఞులు.. జన్యు కణాలపై చేసిన పరిశోధనలు.. అనుకోకుండా.. షుగర్ వ్యాధి మూలాలను బయటపెట్టాయి. ఇన్సులిన్ అవసరం లేకుండానే.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం కాదు.. ఏకంగా ఇతర వ్య...
ఐరాస బదులు ఐకాస 30 Jul 2011 | 05:56 pm
రాష్ట్ర విభజన ఉద్యమాల వార్తలు కవర్ చేసీ చేసీ... పాపం చాలా మంది జర్నలిస్టు మిత్రులు ఐ... అన్న అక్షరంతో ప్రారంభమయ్యే ఏ పదాన్నయినా ఐకాస అనే రాస్తున్నట్టుంది. కావాలంటే ఇవాళ ఈనాడు వెబ్ పేజీ, www.eenadu.n...
ఈనాడు... "స్టీఫెన్ రవీంద్ర" కులాన్ని మార్చేసింది..! 23 Jun 2011 | 04:15 pm
పాపం..! ఈనాడు దినపత్రిక పుణ్యమా అని డిసిపి స్టీఫెన్ రవీంద్ర... స్టీఫెన్ రెడ్డి అయిపోయారు. ఆయన పేరు వింటేనే.. ఆయన కుల మతాలు తేలిగ్గా అర్థమై పోతాయి. పోనీ ఆయన, ఎవరో తెలియని అనామకుడా అంటే అదీ కాదు. వరంగ...
టిఆర్ఎస్‌ని దువ్వితే చాలు పనై పోద్ది : జస్టిస్ శ్రీకృష్ణ 23 Mar 2011 | 08:21 pm
రాష్ట్ర విభజన అంశంపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసుల్లో ఇప్పటికే అన్నీ బయటకి వచ్చాయి. అయితే 8వ చాప్టర్‌ని మాత్రం కమిటీ సభ్యులు.. సీల్డ్ కవర్‌లో నేరుగా హోంమంత్రి చిదంబరానికి సమర్పించారు. ఇంతకీ...
ఇకనైనా తొక్కిసలాటలు, చావులు ఆగితే బావుణ్ణు 10 Feb 2011 | 12:46 am
శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి మానవ చర్యేనని ట్రావెన్‌కోర్ దేవస్థానం స్పష్టం చేసింది. దీని ద్వారా.. అయ్యప్ప జ్యోతిపై తలెత్తిన వివాదాన్ని ముగించే ప్రయత్నం చేసింది. శబరిమలలో ఏదైనా విషాద ఘటన జరిగినప్పుడు ...
కలుగులోని దొంగలందరూ బయటకు వస్తారా...? 4 Feb 2011 | 02:48 am
స్వతంత్ర భారతంలో అతిపెద్ద అవినీతి కుంభకోణం. లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాకుండా పోయిన వైనం. ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుందా? దొంగలు దొరుకుతారా? దొంగలందరూ దొరుకుతారా? దొంగసోమ్ము ...