Blogspot - surekhacartoons.blogspot.com - రేఖా చిత్రం

General Information:
Latest News:
టీవీ వె(క)తలు 12 Aug 2013 | 03:18 am
నాడు వారం వారం వారపత్రికల్లో సీరియల్ కధలు ఆరుద్ర గళ్ళనుడికట్లు,కవితలు మరి నేడేరీ మరో వారం కోసం ఎదురు చూసే పఠితలు ? గంట గంటకు సీరియస్‌గా సీరియల్‌గా ఏడిపించే టీవీ వనితలు ఠీవిగా ...
స్నేహానికి ఓ రోజా ? 4 Aug 2013 | 01:20 pm
స్నేహానికి ఓ రోజా ? తీయనిదీ, విడతీయనిదీ స్నేహం !! ఆ స్నేహానికి ఏడాదికి ఒక రోజా ?!! బంధాలతో ఏర్పడేది బంధుత్వాల అనుబంధం ! కష్టాల్లో, నష్టాల్లో కలకాలం నిలిచేదే స్నేహానుబంధం !! కాదా బా...
సురేఖార్ట్యూన్స్ 17 Jul 2013 | 03:41 pm
కొందరు ప్రేమిస్తారు మొక్కలను ! మరికొందరికి పెంచడం ఇష్టం కుక్కలను !! నేను మాత్రం అమితంగా ప్రేమిస్తా బుక్కులను !!! కదలకుండా కూర్చుని చూసే టెలివిజన్ కన్నా మంచి పుస్తకం నీకిస్తుంది కదా ’తెలివి’జన్...
మేధావులు వెలిగించిన జ్యోతి ! 11 Jul 2013 | 05:49 am
1963 జనవరి 26 ! అప్పుడు మాకు ఎంత ఆనందమో!! రిపబ్లిక్ డే అని కాదండి ! నండూరి రామమోహనరావు, ఆరుద్ర, బాపు-రమణ, రావి కొండలరావు, విఏకె రంగారావు వీరంతా ఒకచోట కలసి "జ్యోతి" ని విజయవాడలో వెలిగించిన మంచి రోజు. ...
ముఖారవిందం అను ముఖపుస్తకం 2 Jul 2013 | 06:08 pm
ముఖాలగురించి రాయాలంటే నా ముఖం ఏం రాస్తాం అని అనుకుంటాం కానీ ఎంతైనా రాయొచ్చు. అందులో రోజుల్లో అదేదో "సాంఘిక వల పనికి" సంబంధించిన ముఖ పుస్తకంలో మునిగిపోయిన వాళ్ళెందరో! ఈ రోజుల్లో చూద్దా మంటే బయట, వాళ్...
డాక్టర్స్ డే !! 1 Jul 2013 | 04:23 am
ఇప్పుడొచ్చే అన్ని రకాల రోజుల్తో బాటు " డాక్టర్స్ డే "కూడా వుంది. ఐనా డాక్టర్స్ తో పని లేని వాడెవరైనా వుంటారా చెప్పండి. అందుకే వైద్యోనారాయణ హరి: అని మన పెద్దలన్నారు. మా చిన్నతనంలో మా నాన్నగారి ఆప్త మి...
ఈరోజు మన బుడుగు పుట్టినరోజుర్రోయ్ !! 28 Jun 2013 | 10:01 am
బుడుగు వెంకట రమణగారి పుట్టినరోజు పండగంటే హాస్యాభిమాను లందరికీ పండుగే. ఋణానందలహరిలో ఆయన హీరో అప్పారావు పేరే నాపేరైనందుకు ఇప్పుడు నాకెంత ఆనందమో !! చిన్నప్పుడు నాకు మా తాతగారి పేరు (ఆయన పేరు వెంకటప్పయ్...
ఆ దేవదాసుకు అరవై-ఈ దేవదాసుకు తొంభై !! 26 Jun 2013 | 01:16 pm
"అక్కినేని అదృష్టవంతుడు !" జానపదహీరోగా పాప్యులరైన అక్కినేనిని ఇలా అన్నది శ్రీమతి భానుమతి!! ఆమె మాట ముమ్మాటికీ నిజమని ఋజువు చేశారు అక్కినేని దేవదాసు పాత్రతో !! ఇంకా దేవదాసును తెలుగు ప్రజలు మరచిపోలేదు ...
నాన్నల పండుగ 15 Jun 2013 | 10:17 pm
నాన్నల పండుగ ధర్మదాత సినిమాలో నాన్నగురించి మనసు కవి ఆత్రేయ ఇలా అంటారు. "ముళ్లబాటలో నీవు నడిచావు పూలతోటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో పరమాన్నం మాకు దాచి వుంచావు" పుట్టి...
అమ్మా నీకు వందనం ! 12 May 2013 | 07:36 pm
అమ్మ ఎంత తీయనిపదం. మనను ఈ నేల మీదకు తీసుకురావడానికి అమ్మ పడె బాధను మర్చి పోయి పెంచుతుంది. తను ఆకలితో వున్నా పిల్లలకు పెట్టి కానీ అమ్మ ముద్ద ముట్టదు. దెబ్బ తగిలితే అమ్మను తెలియని వాళ్ళ నోటి నుంచ...