Blogspot - teluguyogi.blogspot.com - ఆలోచనా తరంగాలు

Latest News:

శ్రీవిద్య -11 26 Aug 2013 | 09:28 am

సర్వరోగ హరము సరియైన మకుటమ్ము అష్ట శక్తులుండు అమిత భూమి గుప్త యోగినులకు గురియైన తీరమ్ము సప్తమావరణము సవ్య గతము ఏడవ ఆవరణాన్ని సర్వరోగహర చక్రం అంటారు.ఈ ఆవరణ స్థాయిలలో ఇదే ఆఖరిది.దీని తర్వాత ఉండే రెండు...

శ్రీవిద్య -10 24 Aug 2013 | 06:14 pm

స్థూల సామ్యమన్న షట్చక్ర సామ్యమ్ము సూక్ష్మమార్గ మన్న శంభుపరము బిందు సామ్యమెన్న బుధజనామోదమ్ము న్యాస విధములిట్లు అమరుచుండు చక్రన్యాసములు మూడు విధములుగా ఉన్నవి.దేహమందలి మూలాధారాది సహస్రదళపద్మ పర్యంతం ...

శ్రీవిద్య -9 22 Aug 2013 | 10:41 am

సర్వ రక్ష యొసగు సర్వజ్ఞ శక్తులు ఐదు నొక్క సీమ యమరి యుండు అంతరాళమందు యతిముఖ్య శక్తులై భ్రుకుటి మూలమందు భద్రమొసగి సర్వ రక్షాకర చక్రం అనేది ఆరవ ఆవరణం.శరీరానికి ఇది ఒక రక్షణ కవచం వంటిది.డిఫెన్స్ మెకాన...

శ్రీవిద్య-8 19 Aug 2013 | 08:18 am

పదులు రెండు గలసి పవనాత్మకములౌచు బహిర మంతరములు భవహరములు ప్రాణజయము నిచ్చు పదిముఖ్య శక్తులు వెలుగు తీరమిదియె వివరమెరుగ బహిర్దశారం అంతర్దశారం అన్నవి రెండూ పది పది త్రికోణముల చొప్పున కలిగియున్న రెండు చ...

శ్రీవిద్య -7 17 Aug 2013 | 06:15 pm

పదియు నాల్గు కోణ పరిశిష్ట రూపమ్ము సర్వ సుభగములను చక్కనొసగు చతుర యావరణము సౌహార్ద్ర నాదమ్ము కాంతులీను కమల కోణయుతము పదునాలుగు కోణములతో కూడిన ఈ చక్రము సర్వ సౌభాగ్యములను ప్రసాదింపగల శక్తి స్వరూపంగా విరాజి...

శ్రీవిద్య -6 14 Aug 2013 | 08:30 pm

క్రింది భాగమెల్ల నందమౌ త్రిపురమ్ము పదియు నారు దళము లదియె నడిమి నాభిస్థానమందు నష్టదళము లుండు మూడు చక్రములను నాడులెల్ల కట్యధోభాగమే త్రైలోక్యమోహనచక్రము.ఇది యోగచక్రమగునట్టి మూలాధార పద్మము.కటిభాగము సర్వాశ...

శ్రీవిద్య - 5 12 Aug 2013 | 05:10 pm

అపర పూజయన్న అర్చనా లోకమ్ము పరగ పరయనంగ భావనమ్ము పరయు నపర యనగ సర్వాత్మ సహజమ్ము సిరుల విద్య యందు వరుసలెన్న అన్ని ఉపాసనలలో ఉన్నట్లే శ్రీవిద్యలో కూడా మూడు స్థాయిలున్నవి. అవి,అపర,పర,పరాపర.అపర అంటే బాహ్....

శ్రీవిద్య - 4 10 Aug 2013 | 04:13 pm

ఆధర్వణ వేదంబిల బోధించినయట్టి సత్యబోధను వినుమా వేదమ్మును తంత్రమ్మును సాధించగ బోవలెనిట సద్భావముతో అధర్వణ వేదాంతర్గతమైన భావనోపనిషత్తు శ్రీచక్రన్యాసవిధిని,శ్రీవిద్యోపాసనను చక్కగా వివరించినది.కనుక శ్రీ...

సామాన్యుడి త్యాగం 9 Aug 2013 | 11:22 am

సామాన్యుడికి ఆశ ఎక్కువగా ఉంటుందనీ,సంపన్నుడికి అంతగా ఆశ ఉండదనీ జనం సర్వసాధారణంగా అనుకుంటారు.ఈ మాట మిగిలిన యుగాలలో అయితే నిజమేనేమో గాని,కలియుగంలో మాత్రం ఇది వ్యతిరేకంగా ఉన్నది.ప్రతిదానికీ సామాన్యుడే సర్...

శ్రావణ శుక్ల పాడ్యమి-దేశజాతకం 9 Aug 2013 | 07:12 am

కొన్ని ముఖ్యమైన పనులలో ఉండటం వల్ల పాడ్యమి ముందే వ్రాయవలసిన దేశజాతకం తృతీయనాడు వ్రాస్తున్నాను. ఈ మాసంలో దేశ పరిస్తితి,రాష్ట్ర పరిస్తితి ఎలా ఉందో జ్యోతిష్య పరంగా గమనిద్దాం. లగ్నం దేశలగ్నమే అయిన వృషభం ...

Related Keywords:

చిరంజీవి, nelasari sariga ledu, ఓషో, శని, తులా రాశి, జ్యోతిషం, ఆదోని, పూర్వ జన్మలో, అంశ, మంచి ఆహారం

Recently parsed news:

Recent searches: