Blogspot - visakhateeraana.blogspot.com - విశాఖతీరాన......
![](/thumbnails/280x202/v/visakhateeraana.blogspot.com.png)
General Information:
Latest News:
నిజమా? 12 Apr 2013 | 04:28 pm
రాజేంద్ర కుమార్ దేవరపల్లి//నిజమా?ఈ రోజు మనసెందుకోమసకబారిందిఎప్పుడూ రేకులపాకమీద పడేవర్షపుజల్లులా చప్పుడు చేసేమనసెందుకోమూగదైపోయింది.రోళ్ళు పగలగొట్టేరోహిణీకార్తె ఎండల్లామండిపోయేమనసెందుకోమంచుబిందువయ్యింది...
అలింగనాల ఆంతర్యం 10 Apr 2013 | 04:20 pm
అలింగనాల ఆంతర్యం/రాజేంద్ర కుమార్ దేవరపల్లిఒకటీ ఒకటీ రెండనేఎక్కాల పుస్తకాన్నిఎగతాళి చేస్తూ..ఒకటీ ఒకటీ ఒక్కటే అనేన్యూటన్ ఆపిల్ పండుఆలింగనందేహమంతటినీ దహించివేస్తూరసాయన ప్రయోగశాలగా మార్చేసహజాతాల సంయోగక్రి...
స్వప్నవనాల్లో 9 Apr 2013 | 07:45 pm
స్వప్నవనాల్లో/రాజేంద్ర కుమార్ దేవరపల్లిస్వప్నవనాల్లోసంచరిస్తూపూలధూళినిపోగుచేస్తున్నపిచ్చివాడినివర్ణ,వ్యాకరణ వీధుల్లోవిలాసం చేజార్చుకునితెరిచిన ఓ వాకిలికైవెదుకుతున్నబాటసారినిమృణ్మయ రథానికిమాయాశ్వాలను క...
ఆకులు రాలే చెట్టు 6 Apr 2013 | 06:05 pm
ఆకులు రాలే చెట్టుక్రింద కూర్చోవటంఅదో అనుభూతి రాలుతున్నఆకును చదవగలటంసమ్యక్ విద్యరాలే ఆకునేలను తాకినచప్పుడు వినగలగటంమానవత్వంరాలే ఆకుతోతాదాత్మ్యం చెందటంనిర్యాణం
ఎన్నిసార్లు తిరగేసుకుంటావు తమన్? 4 Apr 2013 | 02:14 pm
ఎన్నిసార్లు తిరగేసుకుంటావు తమన్?గ్రీకువీరుడు పాటలు విన్నాను.తమన్ సంగీతం.ఏడు పాటలున్నాయి.యస్పీ బాలసుబ్రమణ్యంతో కలిపి ఏడుగురు మగగాయకులు,ముగ్గురు గాయనీమణులు పాడారు.ఓనాడు వాషింగ్టన్ లో అనే ఒక తింగరి పాటను...
వినయవిధేయతలు అన్నవి సాపేక్షపదాలు 27 Mar 2013 | 03:29 pm
వినయవిధేయతలు అన్నవి సాపేక్షపదాలు.ఎవరు ఎవరికి ఎంత వినయంగా విదేయతతో ఉండాలి అన్నవిఎప్పటికప్పుడు కొత్తగా మొలకెత్తే ప్రశ్నలుఎంత వినయవిధేయతలు చూపాలి అన్నవి కూడాఅప్పటికప్పుడు తేలేవి కావు చచ్చేవి కావు.విధేయతక...
దేవుణ్ణి మర్చిపోదామిక....forget the God...remember Sachin 26 Mar 2013 | 11:05 am
దేవుణ్ణి మర్చిపోదామిక....forget the God...remember Sachinపుస్తక పరిచయం సమీక్ష సభరేగళ్ళ సంతోష్ కుమార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వ్యక్తిత్వచిత్రణ ‘ దేవుణ్ణి మర్చిపోదామిక....forget the God...remember Sa...
సభకు నమస్కారం మరియు గంభోళఝంభ 9 Mar 2013 | 07:38 pm
సభకు నమస్కారం మరియు గంభోళఝంభసుమారు ఎనిమిది నెలలనుండి ఆ దిక్కుమాలిన మొబైల్ లో English లో తెలుగు టైపు చేయలేక చస్తన్నా.అసలు ఇంగ్లీషులోనేటైపు చెయ్యొచ్చనొచ్చు మీరు.మనకొచ్చిన ఇంగ్లీషు ఎంత అదీ మొబైల్లో టైపి...
1100 బ్లాగుటపాలు 11 Aug 2012 | 01:19 pm
1100 బ్లాగుటపాలువంద టపాలు పూర్తయినప్పుడూఅయిదొందలు టపాలు పూర్తయినప్పుడూచివరికి వెయ్యి అయినప్పుడూ ఆ సంగతి రాద్దామనుకుంటూనేకాలం గడిపేసా.ఇక ఇప్పటికి తప్పలేదు.అచ్చోసిన టపాలు పదకొండు వందలుడ్రాఫ్టు దశలో ఉండి...
ప్రాణాలొదిలే వాళ్ళు వర్కింగ్ డేలు చూసుకుని పోవటం కష్టం కదా? 9 Aug 2012 | 12:40 pm
నిన్న(అగస్టు ఎనిమిది2012) మా వీధిలోవృధ్దురాలు ఒకావిడ పోయారు.పెద్ద వయసు,సహజమరణం అందులోవిడ్డూరం ఏమీలేదు.అయితే నాకు ఇబ్బందిగా అనిపించింది ఆ యింటి ఇరుగు పొరుగు సంగతి.సుమారొక పాతికేళ్ళ క్రితం వాళ్ళు అక్కడ ...