Eemaata - eemaata.com - ఈమాట
General Information:
Latest News:
ఈమాట జులై 2013 సంచికకు స్వాగతం! 1 Jul 2013 | 04:06 pm
మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం లిపి పుట్టుక -- రాత ద్వారా మానవుడు సమాచారాన్ని పంచుకోవడం. ఆ రాత పుట్టుక, పెరుగుదలల పూర్వోత్తరాలను ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా పప్పు నాగరాజు, పరుచూరి...
చిన్నారి - దేవత 1 Jul 2013 | 04:06 pm
కండలు తిరిగిన కుర్రాడొకడు ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు వాడి చేతిలో చిట్లిన గాజు చనిపోయిన తన ప్రేయసి పెట్టిన తొలిముద్దు జ్ఞాపకపు ముక్క
సిఱుమియుం తేవదైయుం 1 Jul 2013 | 04:05 pm
తిడీరెండ్రు మేగంగళ్ కూడిప్ పుదైత్తన వానై ఒరే తిసైయిల్ వీసలాయిట్రు ఉలగక్ కాట్రు పూనైయురుట్టియ కణ్ణాడిక్కుడమాయ్ ఉరుండదు పూమి స్వరం - వైరముత్తు; సంగీతం - ఇళయవన్ మరుండదు మానుడం అప్పోదుదాన్ అదువుం నిగళ్దదు...
దైవం 1 Jul 2013 | 04:05 pm
కడలి అడుగున వెలిగే చేప కడుపు లోపల తిరిగే పాప రక్తమంటిన సింహపు కోర
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం 1 Jul 2013 | 04:05 pm
ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని? చెట్టిక్కిన వాడూ మనిషే ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే
నా హృదయం 1 Jul 2013 | 04:05 pm
దానికన్నా నిరుపయోగమైనది లేదు రూపం లేదు భాషా రాదు నడవడం తెలియదు నవ్వీ ఎరుగదు కష్టాలు తీర్చదు కరచాలనానికీ అందదు
సిరిపాలుఁడు 1 Jul 2013 | 04:04 pm
పున్నాగములు కొన్ని మూర్ధంబునందు, కాంచనంబులు కొన్ని కంఠంబునందు, మల్లెపూవులు కొన్ని యుల్లంబునందు, హల్లకంబులు కొన్ని హస్తంబులందు, పంకజంబులు కొన్ని పాదంబులందు,
వేకువనే మోకరించే ఆమె 1 Jul 2013 | 04:04 pm
వేకువలో పాడే ఆమె గొంతు లోంచి విడుదలయ్యే ధ్వని తరంగాలు నిరంతరంగా ప్రకంపనాలు రేపుతుంటాయి
అలిఖిత కఠిన శాసనం! 1 Jul 2013 | 04:04 pm
తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది. తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె మట్టిలో రాలిన చప్పుడవుతోంది.
రహస్య సాంగత్యం 1 Jul 2013 | 04:03 pm
కనపడని ఒక విచ్ఛేదం కడుపులో పొంచి వున్నట్టు బద్దలవబోయే బాంబు ఒకటి లోపల బస చేసి టిక్ టిక్ టిక్ అంటున్నట్టు దేహం లోని అంతరింద్రియంపై దాడి చేసేందుకు క్రూరమృగమొకటి