Pawanfans - pawanfans.com - Pawanfans.com
General Information:
Latest News:
దిష్టి బొమ్మ 26 Aug 2013 | 07:32 am
“నీకు అయి ప్రాణం లేని బొమ్మలుగా కనిపించుతాది. కాని.. నాకు- అయి– ఈ సేతులతో సేసిన బొమ్మలు రా– అందుకే మమకారం- చేలల్లోని- పెద్ద పెద్ద బిల్డింగుల మీద ఎండకి ఎండుతూ– వానకి తడుస్తూ గర్వంగా నిలబడతాయి. నరదృష్టి...
అంతకు ముందు .. ఆ తర్వాత exclusive review 26 Aug 2013 | 06:15 am
”డిజిటల్ విప్లవం సినిమాల్ని చెడగొడుతుంది. ఓ డిజిటల్ కెమెరా పట్టుకొని బూతు సినిమాలు తీసేస్తున్నారు. ఒకపక్క యాభై కోట్లు పెట్టి భారీ సినిమాలు తీస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాల పేర్లు చెప్పి బూత...
అత్తారింటికి దారేది సెప్టెంబర్ 20 26 Aug 2013 | 05:29 am
ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఊహాగానాల్లో అత్తారింటికి దారేది ఒక రిలీజ్ డేటు సెప్టెంబర్ 20. ఇంతకు ముందు ఆగష్టు 30న అనుకున్నారు. కాని ఆ సూచనలు కనిపించడం లేదు. సీమాంధ్రుల ఆందోళనలు కారణంగా “అత్తారింట...
తుఫాన్ బలి కాక తప్పదు 26 Aug 2013 | 04:52 am
టి.ఆర్.యస్ నాయకుడు హరీష్‌రావు రెండు రోజుల క్రితం ఒక నాలుకతో శాంతియుతంగా ధర్నాలు చెయ్యండని సీమాంధ్రులకు హిత బోధ చేసి, మరో నాలుకతో తెలంగన ప్రాజలు హైదరాబాద్ యుటి అంటే చిరంజీవి నాలుక చీరేస్తారు అని ప్రజలన...
2014 సంక్రాంతి రేస్‌లో “రేసు గుర్రం” 25 Aug 2013 | 08:06 am
మాస్ చిత్రాలను స్టయిలిష్‌గా తీస్తాడని పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా.. సలోని ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం రేసుగుర్రం. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్ పతాకంప...
చిరంజీవి నాలుక చీరేస్తాం 25 Aug 2013 | 06:19 am
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లేదా నగరంపై ప్రత్యేక హక్కులు కావాలనే వారి నాలుకలను తెలంగాణవాదులు చీరేస్తారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హెచ్చరించారు. ఇలాంటి డిమాండ్లు చేసేవారిలో కాంగ్...
పాటలు వచ్చేసాయ్ కదా.. ఇంకా ఆడియో రిలీజ్ ఏమిటి? 25 Aug 2013 | 05:58 am
రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన ‘తుఫాన్’ (జంజీర్) చిత్ర ఆడియోను ఈనెల 27న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. http://www.youtube.com/watch?v=JM-NrgasPj8 పాటలు వచ్చేసాయ్ కదా.. ఇంకా ఆడియ...
తుఫాన్ తో సరిపెట్టుకొవడమే 24 Aug 2013 | 08:32 pm
కారణాలు తెలియదు కాని .. రామ్‌చరణ్ సినిమాలపై హైప్ క్రియేట్ అవ్వడం లేదు .. రచ్చ – నో హైప్ నాయక్ – నో హైప్ ఎవడు – నో హైప్ ఇప్పుడు తుఫాన్ – జిరో హైప్ హైప్‌తో సంబంధం లేకుండా సినిమాలన్నీ హిట్ అనిపించుకొవడం ...
రియాల్టీ మాట్లాడుతున్న చిరంజీవి – నచ్చకపొతే మీ ఖర్మ! 24 Aug 2013 | 06:50 am
సీమాంధ్ర నాయకులకు కానీ, సీమాంధ్ర ప్రజలకు కానీ రెండు ఆప్షన్స్ వున్నాయి. 1) సమైక్యాంధ్ర కోసం పొరాడటం 2) విభజనకు అంగీకరించి యాభై యేడేళ్ళ రాజధాని ‘హైదరాబాద్‌పై’ సమాన హక్కులు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోస...
చిరంజీవి కార్యసాధకుడు 24 Aug 2013 | 05:26 am
ఒకప్పుడు చిరంజీవి బర్త్‌డే అంటే వారం రోజుల ముందునుంచే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. రాజకీయ నాయకుల ఆదిపత్య పోరులో రాష్ట్రం తగలబడిపోతుంది. చిరంజీవి బర్త్‌డే అంటే కూడా ఉత్సాహం రావడం లేదు. త్వరలోనే రాష్ట్రంలో...