Wordpress - veeven.wordpress.com - వీవెనుడి టెక్కునిక్కులు
General Information:
Latest News:
తెలుగులో వర్డ్ప్రెస్! 5 Jun 2013 | 09:40 am
వర్డ్ప్రెస్ అనేది బ్లాగడానికి ఉపయోగపడే ఒక జాల అనువర్తనం. WordPress.com వద్ద చాలా కాలం నుండి తెలుగులో అందుబాటులో ఉంది. కానీ ఆ అనువాదాలు అసంపూర్ణంగానూ, కొన్నిచోట్ల తప్పులతోనూ, ఇంకొన్నిచోట్ల అసహజ వాక్యన...
యూనికోడ్లో లోపాలు? 31 May 2013 | 11:35 am
ఆంధ్రభూమి పత్రికలో నుడి అనే శీర్షికలో వచ్చిన సాంకేతిక భాషగా తెలుగు వ్యాసానికి స్పందిస్తూ కేతిరెడ్డి లక్ష్మీధరరెడ్డి అనే పాఠకుడు తన అభిప్రాయాలను సందేహాలను పంపించారు. వీటిపై స్పందిస్తే బాగుంటుందని కొత్త...
మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు 9 Jan 2013 | 08:39 am
టూకీగా… ముందుగా తెలుగు మొబైళ్ళ కోసం నేను మొదలుపెట్టిన పిటిషనుకు స్పందించి దానిపై సంతకం చేసి, దాన్ని తమ మిత్రులతో పంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు! మీ అందరివల్లా మొదటి వారంలోనే 200 సంతకాలు దాటాయి. ఇక దీన్...
మీ సైట్లలో అందమైన తెలుగు ఖతులను ఉపయోగించుకోవడం ఎలా? 11 Nov 2012 | 01:15 pm
తెలుగు ఖతులకు (ఫాంట్లకు) సంబంధించినంత వరకూ గత ఏడాదికీ ఇప్పటికీ పరిస్థితి చాలా మెరుగయ్యింది. ఇప్పుడు అనేక అందమైన నాణ్యమైన తెలుగు ఖతులు ఉచితంగానే లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సిలికానాంధ్ర సంస్...
ఇన్స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు 26 Jan 2012 | 07:00 pm
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుం...
డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం! 5 Dec 2011 | 12:16 am
వచ్చే ఆదివారమే తెలుగు బ్లాగుల దినోత్సవం! ఆ రోజున హైదరాబాదులో ఉండే వారు e-తెలుగు యొక్క తేనీటి విందులో పాల్గొనవచ్చు. ఈ సారి మీరేంచేస్తున్నారు? Filed under: తెలుగు బ్లాగులు
అమెరికాలో తెలుగు సైన్బోర్డుతో రెస్టారెంట్ 31 Oct 2011 | 09:30 pm
కాలిఫోర్నియా రాష్ట్రంలో సన్నీవేల్ నగరంలో ఇది కనబడింది. గూగుల్ పటంలో ఖచ్చితమైన స్థానం. పటంలో తాజ్ ఇండియా కుసైన్ ఉన్నచోటనే ఈ పెసరట్టు ఉంది. గూగుల్ పటాల్లో ఇంకా లేదంటే ఈ మధ్యనే పెట్టినట్టున్నారు. దీనిపై ...
కూడలి యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతల బదిలీ 25 Oct 2011 | 07:29 am
కూడలి యొక్క యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతలను నేను కినిగె వారికి బదిలీ చేస్తున్నాను. ప్రస్తుతం కూడలి మధ్యయుగానికి చెందిన నిర్మాణాకృతి/సాంకేతికతలపై పనిచేస్తుంది. :) దాన్ని మెరుగుపరచడానికి ఆకాశమంత అవకాశ...
మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం — ప్రారంభ సదస్సు నివేదిక 9 Oct 2011 | 09:04 pm
పోయిన నెలాఖరులో సిలికాన్ వ్యాలీలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ సమావేశపు ప్రారంభ సదస్సు యొక్క నివేదిక ఇది. నివేదికకు వెళ్ళేముందు రెండు ప్రశ్నలకు సమాధానాలు...
మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం (సెప్టెంబర్ 28 – 30) 1 Sep 2011 | 04:33 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రసార సాంకేతిక విభాగం మరియు సిలికానాంధ్ర – విశ్వ తెలుగు అంతర్జాల వేదిక (GIFT) సంయుక్తంగా నిర్వహించు మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం (ITIC 2011) ఈ నెల చివర్లో...